ABN Effect: ఏలూరులో పేరయ్య కోనేరు స్థల వివాదంపై మంత్రి ఆళ్లనాని స్పందన
ABN , First Publish Date - 2021-12-13T14:06:24+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పేరయ్య కోనేరు స్థల వివాదంపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పేరయ్య కోనేరు స్థల వివాదంపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి వైసీపీ ప్రయత్నాలపై ఏబీఎన్‌లో కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన మంత్రి ఆ ప్రతిపాదనలు విరమించుకోవాలని పాలకవర్గానికి ఆదేశాలు జారీ చేశారు. పేరయ్య కోనేరు స్థలాన్ని లీజుకు ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు.