నేడే ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం

ABN , First Publish Date - 2021-11-16T14:22:27+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవాలయంలో నేడు చిన్న వెంకన్న తెప్పోత్సవం జరుగనుంది.

నేడే ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవాలయంలో నేడు చిన్న వెంకన్న తెప్పోత్సవం జరుగనుంది. నృసింహ సాగరం పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటలకు హంస అలంకరణలోనున్న పడవపై స్వామి, అమ్మవార్ల విహారం చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తెప్పోత్సవంలో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-11-16T14:22:27+05:30 IST