ఏలూరు: కూలీలపై తేనెటీగల దాడి

ABN , First Publish Date - 2021-10-19T17:04:21+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంటలో పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.

ఏలూరు: కూలీలపై తేనెటీగల దాడి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంటలో  పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ  గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-19T17:04:21+05:30 IST