ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-02-05T06:01:55+05:30 IST

రోడ్డుప్రమాదంలో ఒక వృద్ధుడు మృతిచెందాడు.

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 4 : రోడ్డుప్రమాదంలో ఒక వృద్ధుడు మృతిచెందాడు.ఉప్పాకపాడుకు చెందిన మారిశెట్టి సత్యనారాయణ, కడియం కృష్ణారావు మోటారుసైకిల్‌పై తాడేపల్లిగూడెం వెళుతుండగా ముత్యాలం బపురం వద్ద వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున కడియం కృష్ణారావు తీవ్రగాయాలపాలయ్యాడు.వెంటనే 108లో ఏలూరు ఆశ్రం ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మోటారుసైకిల్‌ నడుపు తున్న మారిశెట్టి సత్యనా రాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘ టనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.

Updated Date - 2021-02-05T06:01:55+05:30 IST