భీమవరం మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ జిమ్మిక్కులు

ABN , First Publish Date - 2021-05-20T16:28:55+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ జిమ్మిక్కులు ప్రదర్శించాడు.

భీమవరం మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ జిమ్మిక్కులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ జిమ్మిక్కులు ప్రదర్శించాడు. అధికారులను బురిడీ కొట్టించిన కంప్యూటర్ ఆపరేటర్... గత కొన్ని నెలలుగా లేని వాలంటీర్ల పేరుతో జీతాలు స్వాహా చేశాడు. కంప్యూటర్ ఆపరేటర్ బురిడీతో  మునిసిపల్  అధికారులు లేని వాలంటీర్లకు వేతనాలు, ఉత్తమ సేవలకు నగదు పురస్కారాలు అందించారు. విషయం బయటపడటంతో  భీమవరం కమిషనర్ ఎం. శ్యామల విచారణకు ఆదేశించారు.

Updated Date - 2021-05-20T16:28:55+05:30 IST