పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-03-22T15:31:52+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం హరిజన పేటలో మహిళ విషయంలో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం హరిజన పేటలో మహిళ విషయంలో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తితో దాడి చేయగా ముప్పిడి పవన్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-03-22T15:31:52+05:30 IST