భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద బారులు తీరిన జనం

ABN , First Publish Date - 2021-08-21T18:40:00+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద జనం బారులు తీరారు.

భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద బారులు తీరిన జనం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద జనం బారులు తీరారు. ఆధార్ ఈ కెవైసీ అప్డేట్ కోసం చిన్నపిల్లలతో  ప్రజలు క్యూ కట్టారు. దీంతో కరోనా భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుండి క్యూ లో ఉన్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-21T18:40:00+05:30 IST