చంద్రబాబుకు గ్రీన్‌ఫీల్డ్‌పై వినతి

ABN , First Publish Date - 2021-10-08T05:04:42+05:30 IST

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి బాధితుల తర పున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఏలూరు పార్లమె ంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వినతిపత్రం అందజేశారు.

చంద్రబాబుకు గ్రీన్‌ఫీల్డ్‌పై వినతి
చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న గన్ని వీరాంజనేయులు

భీమడోలు, అక్టోబరు 7 : జిల్లాలోని పోలవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల మీదుగా వెళ్ళే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి బాధితుల తర పున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఏలూరు పార్లమె ంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వినతిపత్రం అందజేశారు.జిల్లాలోని పోలవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల మీదుగా వెళ్ళే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి బాధితుల తర పున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఏలూరు పార్లమె ంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వినతిపత్రం అందజేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ బాధిత రైతుల తరపున పోరాడాలని కోరారు. గన్నితోపాటు రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె జవహర్‌, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే పుప్పిడి వెంకటేశ్వరరావు, పోలవరం తెలుగుదేశం పార్టీ బాఽఽధ్యులు బొరగం శ్రీను, గ్రీన్‌ఫీల్డ్‌ రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T05:04:42+05:30 IST