వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ ‘గౌరవ సభ’

ABN , First Publish Date - 2021-12-27T01:00:09+05:30 IST

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన తాడువాయి గ్రామంలో "గౌరవసభ "ప్రజా సమస్యలపై చర్చా వేదిక జరిగింది....

వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ ‘గౌరవ సభ’


జంగారెడ్డిగూడెం: తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన తాడువాయి గ్రామంలో "గౌరవసభ "ప్రజా సమస్యలపై చర్చా వేదిక జరిగింది. వైసీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన చింతలపూడి నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు ఘంటా మురళి, రాష్ట్ర కార్యదర్శి Dr శ్యాం సుందర్ శేషు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజపాల్ కుమార్, చింతలపూడి నియోజకవర్గం మహిళా కన్వీనర్ ఇంద్రాణి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు కంప రాజేంద్రబాబు, ఉండవల్లి శ్యాం సుందరం, బాసిన రాజబాబు, మాజీ జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, మండల కార్యదర్శి కుక్కల మాధవరావు, ఉపాధ్యక్షుడు పొన్నగంటి అనిల్, తాడువాయి గ్రామం పార్టీ అధ్యక్షుడు కనికోళ్ల శ్రీనివాస్, పిన్నమనేని నాని, కొడవటి సత్తిరాజు, తెలుగుదేశం రైతు మండల ప్రధాన కార్యదర్శి కొడవటి వెంకటేశ్వరావు, ఉప్పునూతలా పుల్లారావు, పాపోలు శ్రీను, రూప సుధాకర్, మండల తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు ఏలికే ప్రసాద్, ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ ఘంటా రామారావు, పేరంపేట సర్పంచ్ కంకిపాటి కుమారి, జోడాలా శేఖర్, యారామల ప్రసాద్, బండి మంగరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లమండల శ్రీను, మండల మహిళా అధ్యక్షురాలు దండే పద్మ, ఆరుగోళ్లు గంగమ్మ, తెలుగుయువత అధ్యక్షుడు గోలి అనిల్, బీసీ సెల్ అధ్యక్షుడు బుస సత్యనారాయణ రెడ్డి, పాతూరి అంబేద్కర్, జంగారెడ్డిగూడెం మండల గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శులు, కామవరపుకోట మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, జీలుగుమిల్లి మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-27T01:00:09+05:30 IST