సమ్మర్ మోనిటరింగ్ సెల్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-05T06:26:03+05:30 IST
వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించటానికి గాను జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో సమ్మర్ మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఏఎస్‌ఏ రామస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరు సిటీ, మే 4: వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించటానికి గాను జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో సమ్మర్ మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఏఎస్‌ఏ రామస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మోనిటరింగ్ సెల్‌కు 08812–222891 ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.