శ్రావణ శుక్రవారం పూజలు

ABN , First Publish Date - 2021-08-28T05:03:10+05:30 IST

సంస్కృత పాఠశాల ప్రాంగణంలో లలితా పార్వతీ సమేత గోష్ఫదేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు చేశారు.

శ్రావణ శుక్రవారం పూజలు
పూజలు చేస్తున్న మహిళలు

కొవ్వూరు, ఆగస్టు 27: సంస్కృత పాఠశాల ప్రాంగణంలో లలితా పార్వతీ సమేత గోష్ఫదేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు చేశారు. అర్చకులు మానేపల్లి సుబ్రహ్యణ్యశాస్త్రి ఆధ్వర్యంలో మహిళలు సా మూహిక కుంకుమ పూజ లు నిర్వహించారు. గోష్పాదక్షేత్రంలోని బాలాత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు మానేపల్లి సుందర గణేష్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు చేశారు. పట్టణ, మండలంలోని అమ్మవారి ఆలయాలు శ్రావణ శుక్రవారం పురస్కరించకుని భక్తులతో కిటకిటలాడాయి.

Updated Date - 2021-08-28T05:03:10+05:30 IST