మంచు కురిసే వేళ...

ABN , First Publish Date - 2021-12-26T05:12:25+05:30 IST

నిడదవోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 గంటలు వరకు మంచు కురిసింది.

మంచు కురిసే వేళ...

నిడదవోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 గంటలు వరకు మంచు కురిసింది. వాతావరణం అంతా ఊటీని తలపించేలా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు వాతావరణాన్ని ఆస్వాదించారు.  మరో పక్క మంచు కారణంగా రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.

– నిడదవోలు
Updated Date - 2021-12-26T05:12:25+05:30 IST