ఇదేం... బస్సు బాబోయ్‌

ABN , First Publish Date - 2021-11-10T05:03:28+05:30 IST

నిడదవోలు–దేవరపల్లి మధ్య నడిచే ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డు లేకపోవడ ంతో ప్రయాణికులు బస్సు ఎక్కి దిగేందుకు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

ఇదేం... బస్సు బాబోయ్‌
బస్సు దిగేందుకు ప్రయాణికులకు స్టూలు ఏర్పాటు చేసిన ఆర్టీసీ సిబ్బంది

నిడదవోలు, నవంబరు 9: నిడదవోలు–దేవరపల్లి మధ్య నడిచే ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డు లేకపోవడ ంతో ప్రయాణికులు బస్సు ఎక్కి దిగేందుకు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఫుట్‌బోర్డు లేకపోవడం చూసి నాలుక కరుచుకున్న అధికా రులు ఆ బస్సును గ్యారేజీలో పెట్టి మరో బస్సును ప్రయాణికుల కోసం లైన్లో పెట్టారు. అసలు గ్యారేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడే బస్సు కండీషన్‌ తనీఖీ చేసి పంపాల్సిన అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన ఇది మంగళవారం ఆర్టీసీ డిపోలో చోటు చేసుకున్నది.

Updated Date - 2021-11-10T05:03:28+05:30 IST