శ్రీనివాసుడిగా లక్ష్మీనారాయణుడు
ABN , First Publish Date - 2021-01-13T05:04:16+05:30 IST
అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామిని మంగళవారం శ్రీనివాసుడిగా అలంకరించారు.

పాలకొల్లు అర్బన్, జనవరి 12 : అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామిని మంగళవారం శ్రీనివాసుడిగా అలంకరించారు. అర్చకులు కరి వెంకట శ్రీనివాసాచార్యులు, ఈవో పిటి గోవిందరావు, భక్తులు పాల్గొన్నారు. కెనాల్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూలి మాధురి తిరుప్పావై ప్రవచనం చేశారు. అర్చకులు మరుదూరి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు పాల్గొన్నారు.