ఘనంగా నర్సుల దినోత్సవం
ABN , First Publish Date - 2021-05-13T05:47:47+05:30 IST
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో నర్సుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

తాడేపల్లిగూడెం
రూరల్, మే 12: తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో నర్సుల దినోత్సవాన్ని
బుధవారం ఘనంగా నిర్వహించారు. పేరిచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలం దిస్తున్న సిస్టర్‌లు దయావతి, ఉమా,
భూషణంను ఈ కార్యక్రమంలో ఆసుప త్రి సిబ్బంది, పేరిచర్ల ఫౌండేషన్ సభ్యులు
పాల్గొన్నారు.