4న మండల ఉపాధ్యక్షుల ఎన్నిక
ABN , First Publish Date - 2022-01-01T05:15:05+05:30 IST
పెనుగొండ,ఆచంట మండల ప్రజా పరిషత్ రెండవ ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు.

పెనుగొండ/ ఆచంట , డిసెంబరు 31 : పెనుగొండ,ఆచంట మండల ప్రజా పరిషత్ రెండవ ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో జనవరి 4న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరుగుతుందని ఎంపీడీ వోలు తెలిపారు. ఈ మేరకు నాయకులు గమనించాలని సూచించారు.