మద్ది కార్తీక మాసోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-10-30T04:55:51+05:30 IST

గుర్వాయిగూడెం మద్ది ఆం జనేయస్వామి దేవస్ధానంలో జరగనున్న కార్తీకమాసోత్సవాల కరపత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా ఆవిష్కరించారు.

మద్ది కార్తీక మాసోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ
సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 29: గుర్వాయిగూడెం మద్ది ఆం జనేయస్వామి దేవస్ధానంలో జరగనున్న కార్తీకమాసోత్సవాల కరపత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా ఆవిష్కరించారు. నవంబరు 5 నుంచి డిసెంబరు 4 వరకు కార్తీకమాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాస ఉ త్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవా లని ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులకు సూచించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరితా విజయభాస్కరరెడ్డి, ఆలయ ఈవో ఆకు ల కొండలరావు, వెంకటకృష్ణంరాజు, మల్నీడి మోహనకృష్ణ, చిలుకూరి సత్య నారాయణ రెడ్డి, మానికల బ్రహ్మానందరావు, పరపతి భాగ్యలక్ష్మి, పాముల పర్తి యువరాణి, బల్లే నాగలక్ష్మి, జెట్టి దుర్గమ్మ, కర్పూరం రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:55:51+05:30 IST