టీడీపీ నేతల సమావేశం.. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చర్చ

ABN , First Publish Date - 2021-12-27T01:22:09+05:30 IST

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామంలో ప్రజా సమస్యలపై టీడీపీ సమావేశం నిర్వహించింది.

టీడీపీ నేతల సమావేశం.. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చర్చ

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామంలో ప్రజా సమస్యలపై టీడీపీ సమావేశం నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చింతలపూడి నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు ఘంటా మురళి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్యాం సుందర్ శేషు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.       

Updated Date - 2021-12-27T01:22:09+05:30 IST