పెదకాపవరం వంతెనకు జనసేన మరమ్మతులు
ABN , First Publish Date - 2021-10-22T05:17:39+05:30 IST
వెంక య్యవయ్యేరు కాలువపై ఉన్న వంతెనపై గోతులను కాంక్రీట్‌తో పూడ్చి, వంతెన రైలిం గ్ కనబడేలా రంగులు వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెదకాపవరం జనసైనికులు గురువారం పనులు చేశారు
ఆకివీడురూరల్, అక్టోబరు 21 : వెంక య్యవయ్యేరు కాలువపై ఉన్న వంతెనపై గోతులను కాంక్రీట్‌తో పూడ్చి, వంతెన రైలిం గ్ కనబడేలా రంగులు వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెదకాపవరం జనసైనికులు గురువారం పనులు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గవరలక్ష్మి, ఎంపీటీసీ కోపల్లె హనుమ, కారెంపూడి జా నకీసుమంత్, నవీన్, బాలమురళీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.