నూకాలమ్మ ఆలయంలో చండీ హోమం

ABN , First Publish Date - 2021-10-21T05:02:28+05:30 IST

నూకాలమ్మ ఆలయంలో బుధవారం చండీ హోమం నిర్వహించారు.

నూకాలమ్మ ఆలయంలో చండీ హోమం
చండీహోమం నిర్వహిస్తున్న పండితులు

జంగారెడ్డిగూడెం, అక్టో బరు 20: నూకాలమ్మ ఆలయంలో బుధవారం చండీ హోమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు మనోజ్‌ శర్మ నేతృత్వంలో రుత్విక్కు ల బృందం హోమం నిర్వ హించారు. అమ్మవారి శేష వస్త్రాలను, చిత్రపటాన్ని, ప్రసాదాలనుఆలయ చైర్మన్‌ డాక్టర్‌ రాజాన సత్యనారాయణ అందజేశారు.

Updated Date - 2021-10-21T05:02:28+05:30 IST