బీరువా పగులగొట్టి బంగారం చోరీ

ABN , First Publish Date - 2021-07-13T05:09:14+05:30 IST

మోర్తలో బంగారం చోరీ అయినట్టు ఎస్‌ఐ కె. రామా రావు తెలిపారు.

బీరువా పగులగొట్టి బంగారం చోరీ

ఉండ్రాజవరం, జూలై 12 : మోర్తలో బంగారం చోరీ అయినట్టు ఎస్‌ఐ కె. రామా రావు తెలిపారు. నిడుమోలు సుశీల ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లి సోమవా రం ఉదయం వచ్చేసరికి  బీరువా పగులగొట్టి 27 కాసులు బంగారం దోచుకుపో యారన్నారు. సీఐ చైతన్యకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వివరించారు.  

Updated Date - 2021-07-13T05:09:14+05:30 IST