గోదావరి మాతకు మహా నీరాజనం

ABN , First Publish Date - 2021-10-20T05:06:06+05:30 IST

కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గోదావరి మాతకు మహా నీరాజనం అందజేశారు.

గోదావరి మాతకు మహా నీరాజనం
గోదావరికి హారతి ఇస్తున్న పండితులు

కొవ్వూరు, అక్టోబరు 19: కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గోదావరి మాతకు మహా నీరాజనం అందజేశారు. కొవ్వూరు గోదావరి నీరాజన సమితి అధ్య క్షుడు కలిగొట్ల కృష్ణారావు ఆద్వర్యంలో మంగళవారం గోదావరి మాత విగ్రహం వద్ద అష్ట్టోత్తర శత కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం గోదావరి మాతకు మహానీరాజనం, దీపోత్సవం చేశారు. కార్యక్రమంలో పం డితులు తుట్టగుంట భైరవమూర్తి, ఆచార్య దోర్భల ప్రభాకరశర్మ, ఇనుగంటి ఉమారామారావు, బుర్రా శ్రీనివాస్‌, మారేపల్లి గౌతమీ, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:06:06+05:30 IST