ఉద్యోగులను నియమించాలని అజేయకల్లాంకు వినతి

ABN , First Publish Date - 2021-06-22T05:01:22+05:30 IST

రెవెన్యూ డిపార్ట్‌మెంటులో కొత్త పోస్టులు నియ మించాలని ఏపీరెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సునీల్‌కుమార్‌, కోశాధికారి జి.పవన్‌కు మార్‌ కోరారు.

ఉద్యోగులను నియమించాలని అజేయకల్లాంకు వినతి
వినతిపత్రం అందజేస్తున్న రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు

ఆకివీడురూరల్‌, జూన్‌ 21 : రెవెన్యూ డిపార్ట్‌మెంటులో కొత్త పోస్టులు నియ మించాలని ఏపీరెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సునీల్‌కుమార్‌, కోశాధికారి జి.పవన్‌కు మార్‌ కోరారు. అయిభీమ వరం వచ్చిన  ప్రభుత్వ సలహాదారు అజే యకల్లాంను కలిసి వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. డిప్యూటి తహసీల్దారులు సోమేశ్వరరావు, రాజ్‌కిషోర్‌ ఉన్నారు. 


Updated Date - 2021-06-22T05:01:22+05:30 IST