డీఎస్సీ–2018 నియామకాలకు షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-12-19T06:06:43+05:30 IST

కోర్టు కేసుల కారణంగా నిలిచిన డీఎస్సీ– 2018 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టడానికి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

డీఎస్సీ–2018 నియామకాలకు షెడ్యూల్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18 : కోర్టు కేసుల కారణంగా నిలిచిన డీఎస్సీ– 2018 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టడానికి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలోని ప్లెయిన్‌, ఏజెన్సీ ప్రాంత పాఠశాలల్లో మొత్తం 16 పోస్టులు(10 ఎస్జీటీ, 6 లాంగ్వేజ్‌ పండిట్‌–తెలుగు) భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతో ఈనెల 20న ప్రొవిజినల్‌ జాబితా విడుదల, 24న సర్టిఫికెట్ల పరిశీలన, 30, 31 తేదీల్లో కౌన్సెలింగ్‌, నియామక పత్రాలు ఉంటాయి.

Updated Date - 2021-12-19T06:06:43+05:30 IST