ముగిసిన డీఎల్‌ఎడ్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-09T04:38:50+05:30 IST

డీఎల్‌ఎడ్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి.

ముగిసిన డీఎల్‌ఎడ్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 8: డీఎల్‌ఎడ్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శనివారం జరిగిన పరీక్షకు 369 మంది విద్యార్థులు హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారని డీఈవో సి.వి.రేణుక తెలిపారు.  

Updated Date - 2021-05-09T04:38:50+05:30 IST