రెవెన్యూ సిబ్బందికి కొవిడ్‌ వాక్సిన్‌

ABN , First Publish Date - 2021-02-05T05:33:21+05:30 IST

మండలంలో రెవెన్యూ సిబ్బందికి గురువా రం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు కాళ్ళ పీహెచ్‌సీ వైద్యాధికారి పి రమామహేశ్వరి తెలిపారు.

రెవెన్యూ సిబ్బందికి కొవిడ్‌ వాక్సిన్‌
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న తహసీల్దార్‌

కాళ్ళ, ఫిబ్రవరి 4 : మండలంలో రెవెన్యూ సిబ్బందికి గురువా రం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు కాళ్ళ పీహెచ్‌సీ వైద్యాధికారి పి రమామహేశ్వరి తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తహసీల్దార్‌ హరినాథ్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ఎవరూ అపోహలకు గురికావద్దని, అందరూ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

Updated Date - 2021-02-05T05:33:21+05:30 IST