వాతావరణంలో మార్పులతో రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-30T04:59:34+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో ఆకాశం మబ్బులు కమ్మి వర్ష సూచనలు కనపడటంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.

వాతావరణంలో మార్పులతో రైతుల ఆందోళన

పెరవలి, అక్టోబరు 29: తుఫాన్‌ ప్రభావంతో ఆకాశం మబ్బులు కమ్మి వర్ష సూచనలు కనపడటంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల పరిధిలో ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోతలు పూర్తి కాగా మరికొన్ని చోట్ల  వరి చేలు కోతదశలో ఉన్నాయి. ఈ స్థితిలో   భారీ వర్షాలుకురిస్తే కోతకు వచ్చిన చేలు నేల వాలతాయని దీంతో కోతకు వీలు లేకుండా పోతుందని ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-10-30T04:59:34+05:30 IST