ప్రధానికి బీజేపీ నాయకుల ఉత్తరాలు

ABN , First Publish Date - 2021-10-08T05:12:44+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పుర స్కరించుకుని గురువారం భీమవరం, పాలకొల్లు పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో 5 వేల పోస్టు కార్డులతో శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానికి బీజేపీ నాయకుల ఉత్తరాలు

భీమవరంటౌన్‌, అక్టోబరు 7 : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పుర స్కరించుకుని గురువారం భీమవరం, పాలకొల్లు పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో 5 వేల పోస్టు కార్డులతో శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో   నాయకులు పాకా వెంకట సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆరేటి ప్రకాష్‌, కోమటి రవి, షేక్‌ మోహిద్దీన్‌, అరసవల్లి సుబ్రహ్మణ్యం, వేలూరి వెంకట్రామయ్య శర్మ, అడ్డగర్ల ప్రబాకర గాంధీ, పాలకొల్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్‌, వీవీఎన్‌.నరసింహరావు,ఉన్నమట్ల కబర్ధి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-08T05:12:44+05:30 IST