మావుళ్లమ్మకు గజమాల
ABN , First Publish Date - 2021-01-28T04:45:26+05:30 IST
మావుళ్లమ్మ అమ్మవారికి భక్తుడు సమర్పించిన గజమా లను బుధవారం అర్చకులు అలంకరించారు.
భీమవరం టౌన్, జనవరి 27: మావుళ్లమ్మ అమ్మవారికి భక్తుడు సమర్పించిన గజమా లను బుధవారం అర్చకులు అలంకరించారు. తాడేపల్లిగూడెంకు చెందిన భక్తుడు అమ్మవా రికి బుధవారం గజమాల సమర్పించారు. ఆలయ అర్చకులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట పూజలు నిర్వహించారు.