విద్యాలక్ష్మిగా మావుళ్లమ్మ

ABN , First Publish Date - 2021-01-21T04:28:38+05:30 IST

మావుళ్లమ్మ ఆలయ వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మ వారిని బుధవారం విద్యాలక్ష్మిగా అలంకారం చేశారు.

విద్యాలక్ష్మిగా మావుళ్లమ్మ

భీమవరంటౌన్‌, జనవరి 20 : మావుళ్లమ్మ ఆలయ వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మ వారిని బుధవారం విద్యాలక్ష్మిగా అలంకారం చేశారు. ప్రత్యేక పూజ ల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈవో దాసరి శ్రీరామ వర ప్రసాద్‌ పర్యవేక్షించారు.

Updated Date - 2021-01-21T04:28:38+05:30 IST