23న లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-01-21T04:33:17+05:30 IST

పట్టణంలో ఈ నెల 23న జరిగే వర్చు వల్‌ లోక్‌ అదాలత్‌లో కే సులను వీడియో కాన్ఫ రెన్స్‌, వాట్సప్‌ల ద్వారా రాజీ చేసుకోవచ్చని జం గారెడ్డిగూడెం జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్ఞనారా యణ తెలిపారు.

23న  లోక్‌ అదాలత్‌

జంగారెడ్డిగూడెం, జన వరి 20 : పట్టణంలో ఈ నెల 23న జరిగే వర్చు వల్‌ లోక్‌ అదాలత్‌లో కే సులను వీడియో కాన్ఫ రెన్స్‌, వాట్సప్‌ల ద్వారా రాజీ చేసుకోవచ్చని జం గారెడ్డిగూడెం జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్ఞనారా యణ తెలిపారు.  స్థానిక కోర్టు ప్రాంగణంలో బుధవారం పోలీసు అధికారుల తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్‌ మేజి స్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఆర్‌.వరలక్ష్మి మాట్లాడుతూ అదాలత్‌లో కక్షిదారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు రాజీపడేలా ప్రయత్నించాల న్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ సీహెచ్‌ అజయ్‌కుమార్‌సింగ్‌, జంగారెడ్డిగూ డెం ఎస్‌ఐ కుటుంబరావు, లక్కవరం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:33:17+05:30 IST