మహిళా కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన

ABN , First Publish Date - 2021-10-07T05:43:02+05:30 IST

మహిళా కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన

మహిళా కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన
ఎస్పీ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న కానిస్టేబుల్‌ మంగమ్మ

గరుగుబిల్లి : మండల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వి ధులు నిర్వస్తున్న దిశా కాని స్టేబుల్‌ డి.మంగమ్మను ఎస్పీ దీపికా పాటిల్‌ అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని అందించా రు. ఈ నెల 3న తోటపల్లి ప్రాజెక్టు స్పిల్‌వే ప్రాంతంలో సంతోషపురం గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహ త్య చేసుకొనేందుకు సిద్ధమైంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మం గమ్మ తక్షణమే స్పందించి ఆ యువతి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుప డింది. ఆ తర్వాత ఆమెకు కౌన్సిలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులు అప్పగిం చారు. యువతి ప్రాణాన్ని కాపాడిన ఆమెను ఎస్పీ కార్యాలయంలో అభినం దించారు. ఎస్‌ఐ వై.సింహాచలం, ఏఎస్‌ఐ పి.రాంబాబుతోటి సిబ్బంది మంగమ్మకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-10-07T05:43:02+05:30 IST