ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ వాయిదా

ABN , First Publish Date - 2021-10-30T04:57:48+05:30 IST

ఉపాధ్యాయుల పదోన్నతికి సంబంధించి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ వాయిదా

కలెక్టరేట్‌: ఉపాధ్యాయుల పదోన్నతికి సంబంధించి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాస్త వంగా 183 మంది ఎస్‌జీటీలకు పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పిం చి,  కౌన్సెలింగ్‌ నిర్వహించాలని వారు ప్రకటించారు.  అయితే సర్దుబాటు సమస్యలు ఉండడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. 

 

Updated Date - 2021-10-30T04:57:48+05:30 IST