5 నుంచి కార్తీకమాస అన్నదానం
ABN , First Publish Date - 2021-10-30T04:55:57+05:30 IST
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్పస్వామి, శివ, భవనీ మాలధారణ భక్తులకు వచ్చేనెల 5 నుంచి కార్తీకమాస అన్నదానం నిర్వహిం చనున్నారు.
రింగురోడ్డు: పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్పస్వామి, శివ, భవనీ మాలధారణ భక్తులకు వచ్చేనెల 5 నుంచి కార్తీకమాస అన్నదానం నిర్వహిం చనున్నారు. డిసెంబరు 15 వరకూ 41 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహి స్తున్నట్టు దేవాలయ చైర్మన్ పి.విజయరామయ్య శుక్రవారం తెలిపారు.