ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-10-30T04:55:18+05:30 IST

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌లో ప్రవేశాలకు వచ్చేనెల 10 వరకూ గడువు పెంచినట్లు కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు గడువు పెంపు

 దాసన్నపేట: ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌లో ప్రవేశాలకు వచ్చేనెల 10 వరకూ గడువు పెంచినట్లు  కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు.  ఆ తరువాత రూ.200 అపరాధ రుసుం చెల్లించాలని, ఇతర వివరాలకు 94404 35676 నెంబరును సంప్రదించాలని సూచించారు. 

 

Updated Date - 2021-10-30T04:55:18+05:30 IST