అలరించిన స్లోసైకిల్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-01-14T05:11:05+05:30 IST

ధర్మవరం ఉన్నతపాఠశాల పీఈటీ శ్రీరాములు ఆధ్వర్యంలో విద్యార్థులను సీనియర్‌, జూనియర్లుగా విభజించి స్లోసైకిల్‌ పోటీలను బుధవారం నిర్వహించారు.

అలరించిన స్లోసైకిల్‌ పోటీలు
స్లోసైకిల్‌ పోటీలో పాల్గొన్న చిన్నారులు

శృంగవరపుకోట రూరల్‌: ధర్మవరం ఉన్నతపాఠశాల పీఈటీ శ్రీరాములు ఆధ్వర్యంలో విద్యార్థులను సీనియర్‌, జూనియర్లుగా విభజించి స్లోసైకిల్‌ పోటీలను బుధవారం నిర్వహించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లాలోని మెంటాడ గ్రామానికి చెందిన అమ్మ స్వచ్ఛంద సేవాసంస్ధ బహుమతులు అందించింది. 


Updated Date - 2021-01-14T05:11:05+05:30 IST