మద్యం షాపుల వద్ద బారులు

ABN , First Publish Date - 2021-01-14T05:18:11+05:30 IST

సంక్రాంతి నేపథ్యంలో బుదవారం మద్యం షాపులు తెరి చేసరికే మందుబాబులు బారులు తీరారు.

మద్యం షాపుల వద్ద బారులు
మద్యం షాపు వద్ద క్యూలో మందుబాబులు

గజపతినగరం : సంక్రాంతి నేపథ్యంలో బుదవారం మద్యం షాపులు తెరి చేసరికే మందుబాబులు బారులు తీరారు. ధరలు పెంచినా నచ్చిన మందు దొరకడం లేదని నిట్టూరుస్తున్నారు. పండగ పూట అయిన నాణ్యమైన మద్యం అమ్మకాలు చేపట్టక పోవడంతో పలువురు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-01-14T05:18:11+05:30 IST