పాము కాదు వెదురు!
ABN , First Publish Date - 2021-07-29T05:21:59+05:30 IST
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పాము అనుకుంటే.. మీరు పొరబడినట్లే. వెదురుకర్రే పాములా పాకి ఇలా కనిపిస్తోంది.
సాలూరు రూరల్, జూలై 28: ఈ చిత్రంలో కనిపిస్తున్నది పాము అనుకుంటే.. మీరు పొరబడినట్లే. వెదురుకర్రే పాములా పాకి ఇలా కనిపిస్తోంది. కొఠియా గ్రూప్ గ్రామం ధూళిభద్ర సమీపంలోని తూర్పుకనుమ అడవుల్లో కనిపించిన ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.