విజయసాయిరెడ్డిని కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర

ABN , First Publish Date - 2021-10-14T06:15:01+05:30 IST

జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ఆమె భర్త మూర్తి బుధవారం విశాఖలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయసాయిరెడ్డిని కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర
విజయసాయిరెడ్డికి పుష్ఫగుచ్చం అందిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ దంపతులు

అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని వెల్లడిపాడేరు, అక్టోబరు 13: జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ఆమె భర్త మూర్తి బుధవారం విశాఖలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని ఈ సందర్భంగా సుభద్ర అన్నారు.


Updated Date - 2021-10-14T06:15:01+05:30 IST