విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి Venkaiah

ABN , First Publish Date - 2021-11-02T16:33:02+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి Venkaiah

విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన సబ్బవరం దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీకి ఉపరాష్ట్రపతి వెళ్లనున్నారు. ఆజాద్ క అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగే కార్యక్రమంలో వెంకయ్య పాల్గొననున్నారు. 

Updated Date - 2021-11-02T16:33:02+05:30 IST