స్టీల్ ఉద్యోగి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత

ABN , First Publish Date - 2021-03-22T18:51:30+05:30 IST

స్టీల్ ఉద్యోగి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పరామర్శించారు.

స్టీల్ ఉద్యోగి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత

విశాఖపట్నం: స్టీల్ ఉద్యోగి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పరామర్శించారు. ప్లాంట్‌లో విధులకు వెళ్ళి అదృశ్యమ్తెన శ్రీనివాస్ ఆచూకి  తెలుసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ ‌ప్తె ఉన్న ఆరోపణలు నివృత్తి కావాలంటే శ్రీనివాస్ ఎక్కడ వున్నాడో తెలియాలన్నారు. ఉక్కు ఉద్యమంతో ముడిపడి ఉన్న శ్రీనివాస్ అదృశ్యం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని నీరుగార్చేలా వుందన్నారు. శ్రీనివాస్ అదృశ్యంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-22T18:51:30+05:30 IST