నాలుగవ రోజుకు చేరుకున్న కేఏపాల్ దీక్ష

ABN , First Publish Date - 2021-05-02T15:18:04+05:30 IST

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేఏ పాల్ చేపట్టిన దీక్ష నాలుగవ రోజుకు చేరుకున్నాయి.

నాలుగవ రోజుకు చేరుకున్న కేఏపాల్ దీక్ష

విశాఖపట్నం: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేఏ పాల్ చేపట్టిన దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా టెన్త్ , ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేసే వరకు దీక్ష చేస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-02T15:18:04+05:30 IST