విశాఖ: కోవిడ్ రోగుల కోసం వెయ్యి ఐరన్ మంచాలు

ABN , First Publish Date - 2021-05-02T16:27:05+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో, కోవిడ్ కేర్ సెంటర్‌ను స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దీంతో అనేక మంది కోవిడ్ బాధితులు అక్కడకు చేరుకుంటున్నారు.

విశాఖ: కోవిడ్ రోగుల కోసం వెయ్యి ఐరన్ మంచాలు

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో, కోవిడ్ కేర్ సెంటర్‌ను స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దీంతో అనేక మంది కోవిడ్ బాధితులు అక్కడకు చేరుకుంటున్నారు. కాగా కోవిడ్ రోగుల తాకిడి పెరగడంతో దాదాపు 1000 ఐరన్ మంచాలు స్టీల్ ప్లాంట్ సిబ్బంది తయారు చేసింది. అలాగే 150 మంచాలు తయారుచేసిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేజీహెచ్‌కు ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంది. 

Updated Date - 2021-05-02T16:27:05+05:30 IST