ఎమ్మెల్సీలుగా వంశీకృష్ణ, కళ్యాణి ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-12-09T06:20:21+05:30 IST

స్థానిక సంస్థల కోటాలో జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో మండలి చైర్మన్‌ మోసెన్‌ రాజు వారి చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నగరం నుంచి వంశీకృష్ణ అభిమానులు, వైసీపీ నేతలు భారీగా తరలివెళ్లారు.

ఎమ్మెల్సీలుగా వంశీకృష్ణ, కళ్యాణి ప్రమాణ స్వీకారం


విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటాలో జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో మండలి చైర్మన్‌ మోసెన్‌ రాజు వారి చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నగరం నుంచి వంశీకృష్ణ అభిమానులు, వైసీపీ నేతలు భారీగా తరలివెళ్లారు.

Updated Date - 2021-12-09T06:20:21+05:30 IST