నేడు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం కమిషనింగ్
ABN , First Publish Date - 2021-11-21T06:11:20+05:30 IST
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ యుద్ధనౌకను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఉదయం ముంబైలో కమిషనింగ్ చేయనున్నారు.