వంద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరా

ABN , First Publish Date - 2021-05-21T05:11:59+05:30 IST

కొవిడ్‌ రోగులకు అత్యవసర చికిత్స కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ వంద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సరఫరా చేసింది.

వంద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరా
కలెక్టరేట్‌కు తెస్తున్న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌

అందజేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 

విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ రోగులకు అత్యవసర చికిత్స కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ వంద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సరఫరా చేసింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వీటిని గాజువాక ఆటోనగర్‌లో ఐలా కార్యాలయంలో అందజేశారు. పరిశ్రమల్లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో అత్యవసర వైద్యం కోసం వీటిని వినియోగించనున్నారు.  


Updated Date - 2021-05-21T05:11:59+05:30 IST