శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆస్పత్రికి నాబ్‌ గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-20T05:22:35+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేద ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కంటి వైద్యం అందిస్తున్నందుకు శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆస్పత్రికి క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు(నాబ్‌) గుర్తింపు లభించింది.

శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆస్పత్రికి నాబ్‌ గుర్తింపు
నాబ్‌ గుర్తింపు పత్రాన్ని శంకర్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కె.మణిమాలకు అందజేస్తున్న దృశ్యం

వేపగుంట, అక్టోబరు 19: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేద ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కంటి వైద్యం అందిస్తున్నందుకు శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆస్పత్రికి క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు(నాబ్‌) గుర్తింపు లభించింది. గుర్తింపు పత్రాన్ని ఆ బోర్డు ప్రతినిధి శంకర్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కె.మణిమాలకు మంగళవారం అందజేశారు. ఈ నాబ్‌ గుర్తింపు 2023 వరకు అమల్లో ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


Updated Date - 2021-10-20T05:22:35+05:30 IST