పోలీసు కాల్పులపై విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2021-10-21T06:21:35+05:30 IST
చింతపల్లి మండలం గాలిపాడు గిరిజనులపై నల్గొండ జిల్లా పోలీసులు జరిపిన కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ టి.నరసింగరావు బుధవారం విశాఖలో రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబుకు వినతిపత్రం అందజేశారు.

ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌కు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వినతి
పాడేరు, అక్టోబరు 20: చింతపల్లి మండలం గాలిపాడు గిరిజనులపై నల్గొండ జిల్లా పోలీసులు జరిపిన కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ టి.నరసింగరావు బుధవారం విశాఖలో రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబుకు వినతిపత్రం అందజేశారు.