మరో 40 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-28T06:01:36+05:30 IST

జిల్లాలో బుధవారం మరో 40 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.

మరో 40 మందికి కరోనా


విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం మరో 40 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,107కు చేరింది. ఇందులో 1,56,266 మంది కోలుకోగా, మరో 745 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కొవిడ్‌తో 1,096 మంది మృతిచెందారు.

Updated Date - 2021-10-28T06:01:36+05:30 IST