కాళ భైరవుడికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-03-14T05:53:25+05:30 IST

జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం సంపత్‌ వినాయక ఆలయ ప్రాంగణంలో ఉన్న కాళ భైరవ స్వామికి మాఘ మాసం అమావాస్య సందర్భంగా ప్రధాన అర్చకులు శివాజీ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, నవగ్రహ హోమాలు నిర్వహించారు.

కాళ భైరవుడికి ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో శ్రీకాళభైరవ స్వామి

కూర్మన్నపాలెం, మార్చి 13: జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం సంపత్‌ వినాయక ఆలయ ప్రాంగణంలో ఉన్న కాళ భైరవ స్వామికి మాఘ మాసం అమావాస్య సందర్భంగా ప్రధాన అర్చకులు శివాజీ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, నవగ్రహ హోమాలు నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున కాళ భైరవునికి హోమాలు నిర్వహించినట్లయితే శని గ్రహ బాధలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-14T05:53:25+05:30 IST